తాజా వార్తలు

ఫిలిం ఎంప్లాయిస్ ఆధ్వర్యంలొ కెసిఆర్ జన్మదినొత్సవ వేడుకలు

Date: February 17, 2017 05:12 pm | Posted By:
తెలంగాణా ప్రజల ప్రియతమ ముఖ్యమంత్రి  శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినొత్సావాన్ని పురస్కరించుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరెషన్ ఆధ్వర్యంలో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలను ఫిలిం నగర్ లొ అట్టహాసంగా నిర్వహించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస...
kcr-birthday-celebrations
తెలంగాణా ప్రజల ప్రియతమ ముఖ్యమంత్రి  శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినొత్సావాన్ని పురస్కరించుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరెషన్ ఆధ్వర్యంలో కెసిఆర్ పుట్టినరోజు వేడుకలను ఫిలిం నగర్ లొ అట్టహాసంగా నిర్వహించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్   1000 బైకులు, 100 కార్ల తో  ర్యాలీ ని ప్రారంభించారు.
 తెలంగాణా ప్రజల ఆకాంక్షలను నెరవెర్చటానికి మరియు బంగారు తెలంగాణా సాధనకై అనుక్షణం పాటుపడుతొన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆయుఆరొగ్య ఐశ్వర్యాలతో మరిన్ని పుట్టిన రొజులు జరుపుకొవాలని వందేళ్లు ఇలాగె జీవించాలని మంత్రి తలసాని ,ఎం.ప్రభాకర్ రెడ్డి చిత్రపురి హిల్స్ ప్రెసిడెంట్ కొమర వెంకటేష్ ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్ , కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Categories
తాజా వార్తలు

RELATED BY