తాజా వార్తలు ఫీచర్ న్యూస్

ప్రిన్స్ తో స్పాట్ లో డాక్టర్ రకుల్ ప్రీత్ సింగ్

Date: March 20, 2017 12:34 pm | Posted By:
ఎఆర్ మురుగదాస్ డైరెక్షన్లో రాబోయే సినిమాలో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ఉగాది సందర్భంగా మార్చి 29న విడుదలవనుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రకుల్ ప్రీత్...

rakul

ఎఆర్ మురుగదాస్ డైరెక్షన్లో రాబోయే సినిమాలో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ఉగాది సందర్భంగా మార్చి 29న విడుదలవనుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ అందాల భామ డాక్టర్ గా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ లొకేషన్ స్టిల్స్ ఇక్కడ చూడొచ్చు. రకుల్ ప్రీత్ డాక్టర్ లుక్ లో కనిపిస్తోంది. ఈ సినిమా తర్వాత షెడ్యూల్ వియత్నాంలో జరగనుంది. హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను నల్లమలుపు శ్రీనివాస్ మరియు ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY