తాజా వార్తలు ఫీచర్ న్యూస్

పూర్తయిన విన్నర్ షూటింగ్

Date: February 15, 2017 05:26 pm | Posted By:
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా, విన్నర్ షూటింగ్ ఈరోజుతో పూర్తయింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ మరియు సాంగ్స్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి...

winner10

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా, విన్నర్ షూటింగ్ ఈరోజుతో పూర్తయింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ మరియు సాంగ్స్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన మొదటి సారి రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. అనసూయ ప్రత్యేక పాటలో కనిపించింది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నల్లమలుపు బుజ్జి మరియు ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ నెల 24న సినిమా విడుదల అవనుంది.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY