పూనమ్ పవన్ కళ్యాణ్ రేలషన్ పై క్లారిటీ వచ్చింది

పవన్ కళ్యాణ్ పూనమ్ మధ్య పుకార్లు పుటించిన కత్తి మహేష్ కి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఘాటుగా సమాధానం చెప్తున్నారు. అందులో ఒక్కటే ఈ ఫార్వర్డ్ మెసేజ్..

జల్సా సినిమా మొదలు పెడుతున్న రోజులు ..కమిలిని ముఖర్జీ పాత్రకి తొలుత పూనమ్ కౌర్ ని తీసుకోవడం జరిగింది .అపుడే ఫేమ్ లోకి వస్తున్న పూనమ్ కు అది నిజంగా చాలా పెద్ద ఆఫర్. ఆ సమయంలో డేట్స్ విషయంలో క్లారిటీ లేకపోయినా ,తన వద్దకు వచ్చిన మిగతా సినిమా అవకాశాలు అన్నీ వదులుకుంది.సినిమా కోసం జరిగిన పూజ లలో తను ఉండటానికి అదే కారణం ….ఆ తర్వాత త్రివిక్రమ్ గారు సినిమాలో నుంచి ఆమెను మార్చి కమిలిని ముఖర్జీ ని తీసుకున్నారు.ఇది సినిమాల్లో సర్వ సాధారణ విషయమే అయినా తన కెరీర్ గ్రాఫ పడిపోవటానికి త్రివిక్రమ్ గారే అని తన ఉద్దేశ్యం.కావున అప్పటి నుండి త్రివిక్రమ్ గారు అంటే పూనమ్ కు కోపం ..అయితే ఒక్కసారిగా తన కెరీర్ పడిపోవడంతో తను బాధ తట్టుకోలేక సూసైడ్ అట్టెంప్ట్ చేసింది ..ఈ విషయం ఎలాగో తెలుసుకున్న పవన్ కల్యాణ్ గారు నేరుగా తన దగ్గరకు వెల్లి స్పందించారు.తనకు ఈ స్థితి రావడానికి ఎంతో కొంత తను కూడా కారణమే అని , తన హాస్పిటల్ బిల్ పవన్ కళ్యాణ్ గారే కట్టి ,వాళ్ళ అమ్మ గారికి * ఆమె కూతురుని ( పూనమ్ ) కచ్చితంగా లైఫ్లో మంచి స్థాయి లో ఉండటానికి తన వంతు సాయం చేస్తాను అని మాట ఇచ్చాడు ..ఆ ఆలోచన లొనే రాష్ట చేనేత బ్రాండ్ అంబాసిడర్ అవసరం అయినపుడు తనే రెకమండ్ చేశాడు.ఇందులో ఆ సుత్తి అడిగిన అన్నీ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి.దీనిపై పూనమ్ కౌర్ స్పందించ వచ్చు , కానీ రేపు ఇంకొకడు వచ్చి కాజల్ మీద సమంత మీద ఇలాంటి ప్రశ్నలే వేసి సమాధానం చెప్పాలి అంటాడు.రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కడు సమాధానం చెప్పమంటాడు , చెప్పాలా ?ఇపుడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు చేసింది తప్పా ?
ఆయనను గౌరవించకుండా ఎలా ఉండ మంటారు ..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here