తాజా వార్తలు ఫీచర్ న్యూస్

పవర్ స్టార్ తో సూపర్ స్టార్

Date: February 17, 2017 04:32 pm | Posted By:
మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మనమంతా సినిమా నుండి తెలుగు మార్కెట్ మీద దృష్టి పెడుతున్నారు. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తెలుగు ప్రేక్షకులకు మోహన్‌లాల్ ను మరింత దగ్గెరయ్యేలా చేసింది. అతని మలయాళం సినిమా మన్యంపులి మరియు కనుపాప సినిమాలు కూడా...

pawan-kalyan-mohanlal-trivikram

మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మనమంతా సినిమా నుండి తెలుగు మార్కెట్ మీద దృష్టి పెడుతున్నారు. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తెలుగు ప్రేక్షకులకు మోహన్‌లాల్ ను మరింత దగ్గెరయ్యేలా చేసింది. అతని మలయాళం సినిమా మన్యంపులి మరియు కనుపాప సినిమాలు కూడా తెలుగులో విడుదలై విజయం సాధించాయి.

ఇపుడు, మోహన్ లాల్ మరొక తెలుగు స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం నిర్మాత ఎస్ రాధాకృష్ణ మోహన్ లాల్ ను సంప్రదించినట్టు సమాచారం. దీనికి సీనియర్ నటుడు కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ మోహన్ లాల్ తో కలిసి మలయాళం ఇండస్ట్రీలో తన సత్తా చాటేందుకు ఆశతో ఉన్నాడు.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY