నేనొస్తా రివ్యూ

MOVIE METER

Average Rating: 2
Total Critics: 2

AUDIENCE SCORE

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

మెప్పించలేకపోయిన మరో థ్రిల్లర్ మూవీ

Rating: 1.75/5

http://www.teluguodu.com/

విసిగించి వదిలిన సైకో థ్రిల్లర్ !

Rating: 2.25/5

http://www.123telugu.com/

Release Date : 12/30/2016

నటులు : జ్ఞాన్ ప్రకాష్ , సూర్య శ్రీనివాస్ , ప్రియాంక పల్లవి
డైరెక్టర్ : ప్రసాద్ కళ్యాణ్
సంగీతం : అనురాగ్ వినీల్
నిర్మాత : భాష మజహర్
కథ :
చేతన్ మరియు నయన్ ఇద్దరికీ వివాహం జరిగి ఉంటుంది కానీ వారి ఇద్దరి మధ్య పూర్తి స్థాయిలో ప్రేమాభిమానాలు ఉండవు. అందుకు గాను వారి మధ్య సంబంధాలు మెరుగు పరుచుకొని ఉద్దేశ్యం తో విహార యాత్ర కు బయలుదేరతారు. అంకోకుండా ఒక వేక్తిని కలుసుకోవడం అతను ఒక ఉన్మాది అవ్వడం మరియు అతని బారినుండి తప్పించుకోవాలని అనుకోవడం జరిగిపోతాయి. అయితే ఆ ఉన్మాది మాత్రం వారి వెంటపడుతూనే ఉంటాడు. ఇలా వారి విహార యాత్ర కాస్త ఎస్కేప్ యాత్రలా మారుతుంది,. ఇలా జరిగే నాటకీయ పరిణామాల మధ్య ఆ ఉన్మాది ఎవరు ? ఉండును వీరిని ఫాలో అవుతాడు ? చివరకు ఏమవుతుంది ? వంటి వాటిని తెలుసుకోవాలంటే తెరమీద నేనొస్తే సినిమా చూడాల్సిందే …!
సమీక్ష :
క్రైమ్ థిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కథ సరిగా లేకపోవడం మరియు స్క్రీన్ ప్లే కూడా ఆశించినంత రీతిలో లేకపోవడంతో ప్రేక్షకులను మెప్పించకేయపోయారు అని చెప్పాలి. సినిమా మొదటి భాగం మొత్తం సదా సీదాగా సాగుతుంది ఇంటర్వెల్ తరువాత నుంచే క్రైమ్ స్టోరీ మొదలవుతుంది. రెండవ భాగంలో ఉన్మాదికి సంబందించిన సన్నివేశాలు మరియు ఉన్మాది గతానికి సంబందించిన సన్నివేశాలు చాల అద్భుతంగా తెరకెక్కించారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సన్నివేశాలే సినిమా లో ముఖ్య భూమిక పోషించాయి అని చెప్పాలి. హీరో మరియు హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవ్వనట్లు కనిపించడంతో రావుమంటిక్ సన్నివేశాలు కూడా పండలేదు.
కథాంశం మంచిది తీసుకున్నప్పటికీ దానిని తెరమీద పరిచయం చేయడంలో డైరెక్టర్ విఫ్లమైనట్టు తెలుస్తుంది. సినిమా లో మాటలు మరియు డైలాగులు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేయలేదు అని చెప్పాలి. సినిమాకు అందించిన సంగీతం మరియు సినిమాటోగ్రఫీ కూడా ఆశించిన రీతిలో లేదు. సినిమా నిర్మాణ విలువలు కూడా పెద్దగా చెప్పుకొనేలా లేకపోవడం కూడా సినిమా పరాజయం చూసే అవకాశం ఉంది.
బాగున్నవి :
ఇంటర్వెల్ సన్నివేశం
బాగాలేనివి :
నటులు
స్క్రీన్ ప్లే
నటన
నిర్మాణ విలువలు
మొత్తం మీద : మెప్పించలేకపోయిన మరో థ్రిల్లర్ మూవీ