తాజా వార్తలు

నాగచైతన్య మరియు అరవింద్ స్వామి జతగా

Date: February 17, 2017 04:25 pm | Posted By:
నాగచైతన్య తమిళ్ డెబ్యూ అవనున్నాడని నివేదించాము. థ్రిల్లర్ సినిమా ‘దురువంగల్ 16’ తెలుగులో 16 గా విడుదల అవుతున్న చిత్రానికి భారీ ప్రశంసలు అందుకున్న కార్తీక్ నరేన్ నాగచైతన్య తమిళ్ డెబ్యూ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. రామ్ చరణ్ ధ్రువ...

nagachaitanya - arvind swamy

నాగచైతన్య తమిళ్ డెబ్యూ అవనున్నాడని నివేదించాము. థ్రిల్లర్ సినిమా ‘దురువంగల్ 16’ తెలుగులో 16 గా విడుదల అవుతున్న చిత్రానికి భారీ ప్రశంసలు అందుకున్న కార్తీక్ నరేన్ నాగచైతన్య తమిళ్ డెబ్యూ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. రామ్ చరణ్ ధ్రువ చిత్రంతో సంచలనం రేపిన అరవింద్ స్వామి ఈ సినిమాలో మరో లీడ్ రోల్ పోషించనున్నాడు.

ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్ల కోసం వేట సాగిస్తున్నారు. నాగచైతన్య కాబోయే భార్య సమంత కూడా పరిశీలనలో ఉంది. ఈ యాక్ట్రెస్ తమిళ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంది. పర్వత శ్రేణి నేపథ్యంలో సెట్ చేసిన తీవ్ర సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండనుందని డైరెక్టర్ చెబుతున్నారు. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది. చూడొచ్చు

Categories
తాజా వార్తలు

RELATED BY