తాజా వార్తలు స్పెషల్స్

టాప్ లెస్ గా దిశా పటాని

Date: January 11, 2017 05:49 pm | Posted By:
ఎం.ఎస్. ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ ఆత్మకథగా 2016లో వచ్చిన సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయమైన యాక్ట్రెస్ దిశా పటాని పాపులర్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని వార్షిక క్యాలెండర్ కోసం టాప్ లెస్ గా పోజ్ ఇచ్చింది....

disha-patani

ఎం.ఎస్. ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ ఆత్మకథగా 2016లో వచ్చిన సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయమైన యాక్ట్రెస్ దిశా పటాని పాపులర్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని వార్షిక క్యాలెండర్ కోసం టాప్ లెస్ గా పోజ్ ఇచ్చింది.

ఈ ఫోటోషూట్ నుంచి ఒక ఫొటోగ్రాఫ్ ట్విట్టర్ ద్వారా స్వయంగా షేర్ చేసింది.

ప్రస్తుతం దిశా పటాని తన రాబోయే సినిమా, కుంగ్ ఫు యోగ చిత్రం రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇందులో స్టార్ లెజెండరీ యాక్టర్ జాకీచాన్ కూడా నటించారు. ఈ సినిమా జనవరి 26న విడుదల అవనుంది. దిశా ఇందులో ఒక ఆర్కియాలజిస్ట్ గా కనిపించనుంది.

Categories
తాజా వార్తలుస్పెషల్స్

RELATED BY