తాజా వార్తలు ఫీచర్ న్యూస్

జై లవ కుశలో మరో సర్ప్రైజ్ ?

Date: April 21, 2017 12:53 pm | Posted By:
  ఎన్టీఆర్ రాబోయే సినిమా, జై లవ కుశ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు యూనిట్ మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. అయితే, యంగ్ టైగర్ మూడు పాత్రలతో...

Nanditha Raj Imaages at Sankarabharanam Team @ 92.7 Big Fm

 

ఎన్టీఆర్ రాబోయే సినిమా, జై లవ కుశ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు యూనిట్ మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. అయితే, యంగ్ టైగర్ మూడు పాత్రలతో అభిమానులు అప్పుడే థ్రిల్ అయ్యారు.

తాజా నివేదికల ప్రకారం, ఈ జై లవ కుశలో యంగ్ తెలుగు బ్యూటీ నందిత రాజ్ ఒక అతిధి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. నందితా రోల్ సినిమాకు చాలా కీలకమని మరియు ఇటీవల యాక్ట్రెస్ దీనికి సంబందించిన షూట్ లో కూడా పాల్గొందని తెలుస్తోంది.

జై లవ కుశలో హంసా నందిని కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో రాశి ఖన్నా మరియు నివేద థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY