తాజా వార్తలు ఫీచర్ న్యూస్

జనతా గ్యారేజ్ హీరోస్ తో రాశి ఖన్నా

Date: February 16, 2017 12:30 pm | Posted By:
ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్లో చేయబోయే 27వ సినిమా కోసం రాశి ఖన్నా ఒక హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, రాశి ఖన్నా మరో ఆసక్తికర ప్రాజెక్ట్ సొంతం చేసుకుంది. మోహన్‌లాల్ తర్వాత సినిమాలో తనకు...

raashi-khanna6

ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్లో చేయబోయే 27వ సినిమా కోసం రాశి ఖన్నా ఒక హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, రాశి ఖన్నా మరో ఆసక్తికర ప్రాజెక్ట్ సొంతం చేసుకుంది. మోహన్‌లాల్ తర్వాత సినిమాలో తనకు ఒక పాత్ర ఇచ్చారు. తెలుగు సీనియర్ హీరో శ్రీకాంత్ ఈ సినిమాతో మలయాళం డెబ్యూ అవనున్నాడు.

తమిళ్ హీరో విశాల్ తో కలిసి తను విలన్ గా కనిపించనున్నాడు. తెలుగు మరియు తమిళ్ లో కూడా విడుదలకు ప్లాన్ చేసిన ఈ ప్రతిష్టాత్మక సినిమాలో హన్సిక మోత్వానీ కూడా నటించనుంది. జనతా గ్యారేజ్ నుంచి టాలీవుడ్ లో కూడా సంచలనం సృష్టిస్తున్న మలయాళం సూపర్‌స్టార్ ఫిలింలో అవకాశం రాశి ఖన్నా అదృష్టం అని చెప్పాలి.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY