తాజా వార్తలు ఫీచర్ న్యూస్

గుంటూరోడు థియేట్రికల్ ట్రైలర్

Date: January 11, 2017 10:27 am | Posted By:
మంచు మనోజ్ రాబోయే సినిమా, గుంటూరోడు థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా ట్రైలర్ ద్వారా అంచనాలను మరింత పెంచారు. మంచు మనోజ్ సరసన...

gunturodu

మంచు మనోజ్ రాబోయే సినిమా, గుంటూరోడు థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా ట్రైలర్ ద్వారా అంచనాలను మరింత పెంచారు. మంచు మనోజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఎస్ కె సత్య డైరెక్ట్ చేసారు. శ్రీ వసంత్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీవరున్ వట్లూరి ఈ సినిమాను నిర్మించారు. రావు రమేష్, సంపత్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస్ రావు, కమెడియన్స్ పృథ్వీ, ప్రవీణ్, సత్య ఇతరులు నటించారు.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY