తాజా వార్తలు స్పెషల్స్

ఖైదీ నెం. 150 లెక్కలపై ఎవరు చెప్పింది నిజం..?

Date: February 16, 2017 05:51 pm | Posted By:
ఖైదీ నెం. 150 ఒక వారంలో వంద కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఇటీవల మేకర్స్ కూడా చిరంజీవి నటించిన ఈ సినిమా వంద కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని పోస్టర్స్...

khaidi-no-1504

ఖైదీ నెం. 150 ఒక వారంలో వంద కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఇటీవల మేకర్స్ కూడా చిరంజీవి నటించిన ఈ సినిమా వంద కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని పోస్టర్స్ విడుదల చేసారు. ఈ వాదనలకు విరుద్ధంగా, రామ్ చరణ్ ఇన్కమ్-టాక్స్ అఫిసియల్స్ కు తక్కువ గణాంకాలు చెప్పడం ఇండస్ట్రీ పీపుల్ ని ఆశ్చర్య పరిచింది.
మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ఖైదీ నెం. 150 డెబ్భై ఐదు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని మెగా పవర్ స్టార్ చెప్పాడు. ఈ సినిమా బడ్జెట్ చిరంజీవి రెమ్యూనరేషన్ ఇరవై కోట్లు మరియు వివి వినాయక్ రెమ్యూనరేషన్ పది కోట్లు కలిపి అరవై కోట్లు అయిందని అని అన్నాడు. ఈ సినిమాపై పదహైదు కోట్లు మాత్రమే లాభం వచ్చిందని మరియు దానిపై టాక్స్ చెల్లిస్తానని ఐటి అధికారులకు రామ్ చరణ్ తెలిపాడు.

Categories
తాజా వార్తలుస్పెషల్స్

RELATED BY