తాజా వార్తలు స్పెషల్స్

ఖైదీ నం150 ఈవెంట్ దగ్గర పవన్ ఫాన్స్ హంగామా…

Date: January 9, 2017 04:57 pm | Posted By:
పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఖైదీ నం150 ప్రీ-రిలీజ్ ఈవెంట్ దగ్గర చేసిన హంగామా లేటుగా బయటికొచ్చింది. ఆవేశంగా ఉన్న పవర్ స్టార్ ఫాన్స్ చైర్స్ విరగ్గొడుతూ మరియు విసిరేస్తూ కనిపించారు. మెగా హీరోస్ ఎవరూ పవన్ కళ్యాణ్ గురించి ఈ...

pawan

పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఖైదీ నం150 ప్రీ-రిలీజ్ ఈవెంట్ దగ్గర చేసిన హంగామా లేటుగా బయటికొచ్చింది. ఆవేశంగా ఉన్న పవర్ స్టార్ ఫాన్స్ చైర్స్ విరగ్గొడుతూ మరియు విసిరేస్తూ కనిపించారు. మెగా హీరోస్ ఎవరూ పవన్ కళ్యాణ్ గురించి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడకపోవడంతో తీవ్ర అసభ్య పద జాలంతో మెగా హీరోలను ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

Categories
తాజా వార్తలుస్పెషల్స్

RELATED BY