తాజా వార్తలు

కోలీవుడ్ డెబ్యూ అవనున్న మెగా డాటర్

Date: February 16, 2017 03:31 pm | Posted By:
మెగా డాటర్ నిహారిక కొణిదెల గత సంవత్సరం ఒక మనసుతో హీరోయిన్ గా పరిచయమైంది. అయితే, ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ యంగ్ బ్యూటీ తన కెరీర్ వైపు తెలివిగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న వార్తల...

niharika-vijay-sethupathi

మెగా డాటర్ నిహారిక కొణిదెల గత సంవత్సరం ఒక మనసుతో హీరోయిన్ గా పరిచయమైంది. అయితే, ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ యంగ్ బ్యూటీ తన కెరీర్ వైపు తెలివిగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం ఉన్న వార్తల ప్రకారం, తమిళ్ స్టార్స్ విజయ్ సేతుపతి అండ్ గౌతమ్ కార్తీక్ సరసన నటించేందుకు నిహారిక తన కోలీవుడ్ డెబ్యూ కోసం చర్చల్లో ఉందని తెలుస్తోంది. ఇటీవల డైరెక్టర్ ఆరుముగ కుమార్ నిహారికకు స్క్రిప్ట్ చెప్పారని మరియు యాక్ట్రెస్ కి కూడా స్టోరీ మరియు క్యారెక్టర్ చాలా నచ్చిందని అంటున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్తున్న ఈ సినిమా ఇటీవల లాంచ్ అయింది.

Categories
తాజా వార్తలు

RELATED BY