తాజా వార్తలు ఫీచర్ న్యూస్

ఈ రోజు విడుదల అవనున్న బాహుబలి విఆర్ టీజర్

Date: February 17, 2017 03:22 pm | Posted By:
బాహుబలి – ది కంక్లూజన్ ట్రైలర్ ఈ రోజు విడుదల అవ్వాల్సి ఉంది. కానీ విఎఫెక్స్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో వాయిదా అయింది. దీనికి బదులుగా మేకర్స్ బాహుబలి వర్చువల్ రియాలిటీ వెర్షన్ ఒక నిమిషం టీజర్ విడుదల చేయనున్నారు....

baahubali-prabhas-anushka

బాహుబలి – ది కంక్లూజన్ ట్రైలర్ ఈ రోజు విడుదల అవ్వాల్సి ఉంది. కానీ విఎఫెక్స్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో వాయిదా అయింది. దీనికి బదులుగా మేకర్స్ బాహుబలి వర్చువల్ రియాలిటీ వెర్షన్ ఒక నిమిషం టీజర్ విడుదల చేయనున్నారు. బాహుబలి విఆర్ టీజర్ ని ఫ్యాన్స్ మల్టీప్లెక్స్ మరియు తెలుగు స్టేట్స్ లోని తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ లలో ఎంపిక చేసిన థియేటర్స్ లలో చూడొచ్చు. విఆర్ సెట్స్ కలిగిన వాళ్ళు ఇంటర్నెట్ లో టీజర్ అందుబాటులో ఉన్న వెంటనే చూడొచ్చు. బాహుబలి – ది కంక్లూజన్ ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతోంది. ఎస్ ఎస్ రాజమౌళి మరియు టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో బిజీగా ఉన్నారు.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY