తాజా వార్తలు ఫీచర్ న్యూస్

ఆకట్టుకున్న గురు తాజా టీజర్…

Date: January 11, 2017 03:24 pm | Posted By:
విక్టరీ వెంకటేష్ రాబోయే సినిమా, గురు షూటింగ్ దశలో ఉంది. తమిళ్ హిట్ సినిమా సాలా ఖదూస్ రీమేక్ గా రానున్న ఈ సినిమాని సుధా కొంగర డైరెక్ట్ చేస్తున్నారు. రితికా సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. గణేష్, ఘర్షణ...

guru

విక్టరీ వెంకటేష్ రాబోయే సినిమా, గురు షూటింగ్ దశలో ఉంది. తమిళ్ హిట్ సినిమా సాలా ఖదూస్ రీమేక్ గా రానున్న ఈ సినిమాని సుధా కొంగర డైరెక్ట్ చేస్తున్నారు. రితికా సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. గణేష్, ఘర్షణ లాంటి మాస్ యాక్షన్ సినిమాల తర్వాత ఆ తరహా మాస్ లుక్ లో కనిపించనున్న సినిమా ఇదే. వెంకటేష్ ఇందులో గడ్డంతో పూర్తి రఫ్ గా కనిపిస్తున్నాడు. వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా నటిస్తున్న ఈ సినిమాని వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్. శశికాంత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు, తాజాగా సంక్రాంతి సందర్భంగా మరో టీజర్ విడుదల చేసారు. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY