తాజా వార్తలు

అసలు రెజినాకి ఏమైంది ?

Date: April 21, 2017 04:55 pm | Posted By:
ఇది చూస్తే, రెజినా కాసాండ్రా ఎక్కడ మొదలైందో అక్కడికే తిరిగి వచ్చినట్టు అనిపిస్తోంది. తను ఈ రోజు లాంచ్ అయిన తన రాబోయే తెలుగు సినిమాలో ఒక కొత్త యంగ్ హీరోకు జంటగా నటించనుంది. రెజినా బాలీవుడ్ కలలు ఆవిరైపోయాయి. తను సూపర్...

regina

ఇది చూస్తే, రెజినా కాసాండ్రా ఎక్కడ మొదలైందో అక్కడికే తిరిగి వచ్చినట్టు అనిపిస్తోంది. తను ఈ రోజు లాంచ్ అయిన తన రాబోయే తెలుగు సినిమాలో ఒక కొత్త యంగ్ హీరోకు జంటగా నటించనుంది. రెజినా బాలీవుడ్ కలలు ఆవిరైపోయాయి. తను సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి ఆంకెన్ 2లో నటించాల్సి ఉంది. ఈ సినిమాను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. రెజినా స్టార్ హీరోయిన్ అవాలని గట్టిగా ప్రయత్నం చేసింది. కానీ తన ఆకాంక్షలు దగ్గరగా లేవు. పిల్లా నువ్వు లేని జీవితం మరియు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి మాస్ ఎంటెర్టైనెర్స్ లో తను రెండు సార్లు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన నటించినప్పటికీ పెద్ద అవకాశాలేమీ రాలేదు. రెజినా తమిళ్ లో రెండు హిట్ సినిమాలు కలిగి ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఫిలిం మేకర్స్ స్టార్ హీరోస్ పక్కన తనని పరిగణనలోకి తీసుకోవట్లేదు. అందుకే, ఈ బ్యూటీ ఇలా చిన్న హీరో పక్కన సరిపెట్టుకుంది. 

 

Categories
తాజా వార్తలు

RELATED BY

 • భళ్లాలదేవ తో జతకట్టనున్న కట్టప్ప

  వరస విజయల తో దూసుకుపోతున్న రానా ఘాజి తరహాలో మరో చరిత్ర నేపధ్య చిత్రం చేయబోతున్నారు. తమిళ్, తెలుగు మరియు హిందీలో విడుదల కాబోయే ఈ చిత్రానికి ౧౯౪౫ (తమిళం లో మడై థిరందు) అనే టైటిల్ ఖరారు చేసారు....
 • Regina Cassandra Latest Photos

  ...
 • నక్షత్రం రివ్యూ

  తారాగణం: సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, రెజినా, ప్రగ్య జైస్వాల్, తనీష్, ప్రకాష్ రాజ్, జె డి చక్రవర్తి, శివాజీ రాజా, తులసి దర్శకత్వం: కృష్ణ వంశి సంగీతం: భీమ్స్, భరత్, హరి గౌర నిర్మాత: కె శ్రీనివాసులు,...
 • Nakshatram Review

  Cast: Sundeep Kishan, Sai Dharam Tej, Regina Cassandra, Pragya Jaiswal, Tanish, Prakash Raj, JD Chakravarthy, Shivaji Raja, Tulasi Director: Krishna Vamsi Music:  Bheems, Bharat, Hari Gaura Producer:K Srinivasulu, S Venugopal,...