తాజా వార్తలు ఫీచర్ న్యూస్

అల్లు అర్జున్ ఎన్టీఆర్ కి సరిపోతాడా..?

Date: February 17, 2017 11:00 am | Posted By:
అల్లు అర్జున్ రాబోయే సినిమా, ‘డీజే – దువ్వాడ జగన్నాధం’ ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 18న విడుదల అవనుంది. ఈ రోజు విడుదలైన ప్రీ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందులో ‘రుద్రాక్ష’ మరియు శివలింగ కనిపించింది. బన్నీ ‘పంతులు’ గెటప్...

bunny

అల్లు అర్జున్ రాబోయే సినిమా, ‘డీజే – దువ్వాడ జగన్నాధం’ ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 18న విడుదల అవనుంది. ఈ రోజు విడుదలైన ప్రీ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందులో ‘రుద్రాక్ష’ మరియు శివలింగ కనిపించింది. బన్నీ ‘పంతులు’ గెటప్ వేయనున్నాడని బజ్ ఉంది.

తను ఎన్టీఆర్ ‘అదుర్స్’ లో చేసిన కామెడీ రోల్ లాంటి పాత్ర చేస్తున్నాడని తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ఫస్ట్ లుక్ చూడడం కోసం చాలా ఆసక్తిగా ఉన్నారు. బన్నీ బ్రాహ్మణ స్లాంగ్ లో డైలాగ్స్ కూడా చెప్పనున్నాడు. అయితే, ఫ్యాన్స్ ఖచ్చితంగా అదుర్స్ లోని ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ తో పోల్చి చూస్తారని స్పష్టంగా తెలుస్తోంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే బన్నీతో రొమాన్స్ చేస్తోంది.

dj-1day-to-go-poster

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY