తాజా వార్తలు ఫీచర్ న్యూస్

అమ్మాయి తో అసభ్యంగా ప్రవర్తించిన దర్శకుడి పై ఫిర్యాదు

Date: August 10, 2017 05:12 pm | Posted By:
ఓ యువతీ సినిమా హీరోయిన్ కావాలని కలలు గని ఓ డైరెక్టర్ ను ఆశ్రయించింది. అతను అదే అదనుగా ఆమె ను తన కోరిక తీరిస్తే అవకాశమిస్తానని చెప్పడంతో ఆ యువతీ కలలన్ని అడియాశలు అయ్యాయి. ఈ సంఘటన పుణేలో...

ఓ యువతీ సినిమా హీరోయిన్ కావాలని కలలు గని ఓ డైరెక్టర్ ను ఆశ్రయించింది. అతను అదే అదనుగా ఆమె ను తన కోరిక తీరిస్తే అవకాశమిస్తానని చెప్పడంతో ఆ యువతీ కలలన్ని అడియాశలు అయ్యాయి. ఈ సంఘటన పుణేలో ఇటీవలే జరిగింది. ఓ చిన్నపాటి దర్శకుడైన అప్ప పవర్ తను తీయబోయె తదుపరి చిత్రం కోసం కొత్త ముఖాలకోసం అన్వేషిస్తున్నట్టు పేపర్ ప్రకటన ఇచ్చాడు. అది చూసి ఆడిషన్స్ కి వచ్చింది పంతొమ్మిదేళ్ళ రతి (పేరు మార్చబడినది). ఆమె సౌందర్యం చూసి అప్ప పవర్ కు దురుద్దేశం పుట్టింది. ఆమెను తనతో రాత్రి గడపవలిసిందిగా కోరాడు, బదులుగా అతని చిత్రంలో హీరోయిన్ వేషమిస్తానని ఆశ చూపాడు అప్ప పవర్. ఆ యువతీ ఆగష్టు 4న పోలీసులకి కంప్లైంట్ ఇవ్వగా దర్శకుడిని, చిత్ర నిర్మాతలను కూడా అరెస్ట్ చేసారు.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY